ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈ నెల ఏడో తారీఖున మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమారుడు అయిన సిద్ధార్థ రెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్న సంగతి తెల్సిందే .అయితే ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గురించి ఒక వార్త హాల్ చల్ చేస్తుంది.
see also:శిల్పా దెబ్బకు చంద్రబాబు &భూమా అఖిల ప్రియకు దిమ్మతిరిగింది ..!
అదే ఆయన వైసీపీ గూటికి చేరుతున్నారు అని .తన సోదరుడి కుమారుడైన సిద్ధార్థ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకోచ్చిందే బైరెడ్డి.అట్లాంటిది కొడుకు ఒకచోట ..తండ్రిలాంటి వాడైన రాజకీయ గురువు ఇంకో చోట ఉంటారా ..అయన కూడా వైసీపీలోకి వస్తారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు .ఈ నేపథ్యంలో సిద్ధార్థ రెడ్డి వైసీపీలో చేరిన కొద్దిరోజులకే బైరెడ్డి కూడా వైసీపీ గూటికి చేరడం ఖాయం
అన్నమాట ..
see also:కడపలో అక్కకి వాట్సప్‌లో మెసేజ్‌లు చేసిన చెల్లి..హైదరాబాద్ నుండి అమ్మకు పంపిన మెసేజ్ చూసి షాక్..!