టీఆర్ఎస్ శ్రేణులు ,ఆయన అభిమానులు ఆయన్ని ముద్దుగా పిలుచుకునే పేరు తెలంగాణ ట్రబుల్ షూటర్ .తనని నమ్ముకున్నవారి పాలిట దేవుడు ..కష్టమని చెబితే క్షణాల్లో స్పందించే మహానాయకుడు అన్నిటికి మించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చేతిలో రాడ్డు తేలుతున్న ఆరు అడుగుల బుల్లెట్ ..ఆయన భారీ నీటి పారుదల శాఖ మంత్రి ..అతనే తన్నీరు హరీష్ రావు.
see also:సెయిలింగ్ కు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నాం..మంత్రి కేటీఆర్
నిత్యం ప్రాజెక్టుల పనులలో కానీ అధికారక కార్యక్రమాల్లో కానీ ఎంత బిజీ గా ఉన్న కానీ తమకు కష్టాలు ఉన్నాయి ..తాము సమస్యల్లో ఉన్నామని వచ్చి కల్సిన ..ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నుండి సోషల్ మీడియా వరకు ..టెక్స్ట్ మెసేజ్ దగ్గర నుండి వాట్సాఫ్ మెసేజ్ వరకు ..వాయిస్ కాల్ దగ్గర నుండి వీడియో కాల్ వరకు మాధ్యమం ఏదైనా సరే క్షణాల్లో స్పందించి ఆ సమస్యను తీరుస్తాడు మంత్రి హరీష్ రావు .తాజాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కరు కూడా పట్టించుకునే నాధుడు కరువైన సమయంలో సాయం కోసం ఎదురుచూస్తున్న ఒక ఏఎన్ఎం కుటుంబానికి అండగా నిలిచారు మంత్రి హరీష్ రావు .
see also:కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి సంచలన వాఖ్యలు..!!
ఈ నేపథ్యంలో తోటపల్లి ప్రభుత్వాస్పత్రిలో రెండవ ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్న కర్రెంగుల రాధ ఇటీవల ప్రమాదానికి గురై హైదరాబాద్ మహానగరంలోని ఒక ప్రముఖ కార్పోరేట్ అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు . మెరుగైనా చికిత్స కోసం అవసరమైన మూడు లక్షల రుపాయల సహాయాన్ని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రసమయి బాలకీషన్,జడ్పీటీసీ తన్నీర్ శరత్ రావు సహకారంతో మంగళవారం మంత్రి తన్నీర్ హరీష్ రావు తన మంత్రి కార్యలయం వద్ద రాధ భర్త బాలకీష్టయ్యకు చెక్కును అందజేసి అండగా నిలిచారు . ఈ క్రమంలో ప్రమాదం జరిగిన దగ్గర నుండి నేటివరకు వెన్నంటి ఉండి ధైర్యాన్ని నింపడం కోసం నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్ శ్రీన్ రాధోడ్ మరియు లక్ష్మణ్ రుద్రవత్ ఆమెకు అండగా ఉన్నారు ..