తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా గెలిచింది.మొదట టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. దీంతో 160 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన 18.2 ఓవర్లకు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 163 పరుగులు చేయగలిగింది. దీంతో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై భారత్ విజయం సాధించింది.రాహుల్ 54 బాల్స్ లో పది ఫోర్లు, ఐదు సిక్స్ లతో 101 పరుగులు చేసి జట్టు విజయంలో కీ రోల్ పోషించాడు.
What a performance from KL Rahul! His unbeaten 101 guides India home after a spectacular bowling display from Kuldeep Yadav, who recorded figures of 5/24. Great performance from the tourists, and we look forward to the next T20i on Friday in Cardiff !? #ENGvIND pic.twitter.com/SC2dWjNR5N
— ICC (@ICC) July 3, 2018