ఫ్యాషన్ వరల్డ్‌లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ హర్షి ఖాన్. ఈ భామ వెండితెరపై అంతగా కనిపించకపోయినా రియాల్టీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా, ఇంటర్నెట్ ప్రపంచంలో ఈ హాట్ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది.
see also:ఉన్నవి సరిపోవట్లేదట..!
తన సెక్సీ అందాలతో ఈ భామ ఎప్పటికప్పుడు నెటిజన్స్‌ను పలుకరిస్తూనే ఉంటుంది. మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న తరువాత ఓ రెండు సినిమాల్లో కనిపించింది. హాట్‌గా కనిపించడంతో.. బాలీవుడ్ వారు గ్లామర్ షో కోసమని గత ఏడాది బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఈ అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదనే చెప్పాలి.
చాలా మందిని ఈ భామ తన సొగసులతో ఆకట్టుకుంది. ఇక రీసెంట్‌గా ఈ భామ ఒక హాట్ ఫోటోషూట్‌లో పాల్గొంది. బీచ్‌లో సేద దీరుతూ.. కుర్రాళ్లకు కొంటె కోర్కెలను కలిగిస్తోంది. పైగా తన సీక్రెట్ టాటూను ఘాటుగా ప్రదర్శించింది. హాలీవుడ్ ముద్దుగుమ్మల స్టైల్లో టాటూతో కనిపించి ఒక్కసారిగా వైరల్ అయింది.