ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తున్న పేరు .ఇటు అందంతో అటు చక్కని రూపంతో కుర్రకారుకి ఎంతో ఇష్టమైన భామగా పేరు గాంచింది.మొదటగా కన్ను కొట్టే చిన్న వీడియోతో కుర్రకారుకి ఆరాధ్య దేవతగా నిలిచిన ప్రియా మరోసంచలనానికి కేంద్ర బిందువయ్యారు .
see also:అర్జున్‌రెడ్డిని తిరస్కరించిన జాహ్నవి..!
తాజాగా ఇటివల ముంబాయి లో నిర్వహించిన బ్యూటీ కాంటెస్ట్ లో ప్రియా చీరకట్టుకొని హోయలోలికించారు .ఈ క్రమంలో ఆ కాంటెస్ట్ లో న్యాయనిర్ణేతలు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన స్టైల్ లో సమాధానమిచ్చింది బ్యూటీ .
see also:డ్రగ్స్ వాడకంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సురేష్ బాబు..!
అనంతరం ఈ బ్యూటీ ర్యాంప్ వాక్ చేసింది .ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అందరూ ప్రియ వాకింగ్ అలనాటి దివంగత నటి శ్రీదేవిని మించిపోయి అందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు .