Home / ANDHRAPRADESH / ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్‌ నుంచి పారిపోయిన పిరికిపంద చంద్రబాబు

ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్‌ నుంచి పారిపోయిన పిరికిపంద చంద్రబాబు

భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేస్తే 40 ఏళ్ల అనుభవం ఉన్న టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎలా మోసపోయారని ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వంచనపై గర్జన దీక్షలో ప్రసంగిస్తూ.. ప్రజలను రక్షించాల్సిన చంద్రబాబు తననే కాపాడాలంటూ ప్రజలను కోరడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కేంద్రం స్పందించకపోతే కడప ఉక్కు పరిశ్రమ తానే ఏర్పాటు చేస్తానని చంద్రబాబు అనటం సరికాదన్నారు.

see also:ద‌్యావుడా..! ప‌గ‌వాడికి కూడా ఈ ప‌రిస్థితి రాకూడ‌దు..!

కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ పెట్టిన అక్రమ కేసులకు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ భయపడలేదని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చిన పిరికిపంద చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నిజమైన పోరాట యోధుడుగా ఫోజులు కొడుతున్నారని విమర్శించారు. చంద్రబాబులో ధర్మమూ లేదూ.. పోరాటమూ లేదని వ్యాఖ్యానించారు

see also:వైఎస్‌ రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు..మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat