టాలీవుడ్ లో మరో విషాదం . ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిల మధ్య ఫైట్ జరిగింది. గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు..ఒకటి తరువాత..ఒకటి బయటపడుతూనే ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే..కొరియోగ్రాఫర్ మెహబూబ్ అనే వ్యక్తి తననే ప్రేమించాడంటు..గీతంజలి,శృతి అనే ఇద్దరు అమ్మయిలు పరస్పరం దాడికి దిగారు.ఈ ఘటనలో శృతి పై మహేబుబ్ అనే వ్యక్తి,గీతంజలి అనే అమ్మాయి అతి దారుణంగా దాడి చేశారు .సేలేబ్రేటి అనే విషయం మరిచిపోయి..శృతి పై దాడి చేశారు.ప్రేమ పేరుతో మెహబూబ్ వల్ల మోసపోయాను అని ఒక వైపు శృతి ఆరోపిస్తుంది.మరో వైపు మొదట తననే ప్రేమించాడని ,శృతి ఎవరో కూడా తనకు తెలియదని గీతంజలి ఆరోపిస్తుంది.
see also:సుధీర్ పంచ్‌కు.. యాంకర్ రష్మీ రియాక్షన్..!
ఈ సందర్బంగా శృతి అనే అమ్మాయి ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..సంచలన విషయాలు వెల్లడించారు.” మహా అనే అబ్బాయి గత సంవత్సరం నుంచి పరిచయమని …మొదటగా మహా అనే వ్యక్తి ఓ బర్త్ డే వేడుకల్లో పరిచయమై.. నమ్మించి,పెళ్ళిచేసుకుంటానని ఒప్పించి దగ్గరయ్యాడు..కొన్ని రోజుల తరువాత తెలిసింది. అతను వేరే అమ్మయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని..ఈ సందర్బంగా ఆ విషయం నిలదిసినందుకు వారు నా పై దాడి చేశారని ఆమె చెప్పారు. అంతేకాదు పెళ్లి చేసుకుంటానని నమ్మించి..నన్ను మోసం చేశాడని…నాకు ఎవ్వరు లేరు ఖచ్చితంగా నన్ను చేంపేస్తారాని ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన గోడు వెల్లబోసుకున్నారు. ఇంకా ఎంతమంది అక్రమ సంబంధాలు బయటకు వస్తాయో వేచి చూడలి.
see also:7 లక్షలు ఇచ్చి మరీ..?