ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటివల ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చిన సంగతి తెల్సిందే.దాదాపు నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంతో చెట్టపట్టాలు వేసుకొని తిరిగి విభజన హామీలనే కాకుండా గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఆరువందల ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు నారా చంద్రబాబు నాయుడు.
మరో ఆరు నెలలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో విభజన హామీలపై ఎవరు చేయని విధంగా తామే కేంద్రం మీద అలుపు ఎరగని పోరాటం చేస్తున్నట్లు తమ ఆస్థాన మీడియాలో భజన చేయిస్తున్నాడు నారా.ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ధర్మపోరాట దీక్షలకు రెండు పూటల భోజనం పెట్టడమే కాకుండా ఏకంగా ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అంట .
ఈ విషయం మేము చెప్పేది కాదు .టీడీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ధర్మపోరాట దీక్షలకు వస్తున్నా జనాలు చెప్పే మాట ..మిగిలిన విషయాల కోసం కింద లింక్ ఓపెన్ చేయండి .
https://www.sakshi.com/news/politics/viral-video-chandrababu-dharma-porata-diksha-1092293