అఖండ భారతాన్ని ప్రధానిగా ఏలిన తెలంగాణ ముద్దు బిడ్డ దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యంత సన్నిహితుడు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,మాజీ ఎంపీ ,ఎమ్మెల్సీగా ,డీసీసీబీ చైర్మన్ గా పని చేసిన కమ్ముల బాలసుబ్బారావు ఏపీలో ఏలూరులోని తన స్వగృహాంలో ఈ రోజు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు ఎనబై మూడేళ్ళు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ హాయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేశారు.
Tags andhrapradesh congress ex prime minister kammula balasubbarao pv narasinharao rahul gandhi soniya gandhi