ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మయిల మధ్య ఫైట్ జరిగింది. రీల్ లైఫ్ లో మాత్రమే కనిపించే ఇలాంటి సీన్స్.. రియల్ లైఫ్ లోకి వచ్చేశాయి.వివరాల్లోకి వెళ్తే..కొరియోగ్రాఫర్ మెహబూబ్ అనే వ్యక్తి తననే ప్రేమించాడంటు..గీతంజలి,శృతి అనే ఇద్దరు అమ్మయిలు పరస్పరం దాడికి దిగారు.ఈ ఘటనలో శృతి పై మహేబుబ్ అనే వ్యక్తి,గీతంజలి అనే అమ్మాయి అతి దారుణంగా దాడి చేశారు .సేలేబ్రేటి అనే విషయం మరిచిపోయి..శృతి పై దాడి చేశారు.ప్రేమ పేరుతో మెహబూబ్ వల్ల మోసపోయాను అని ఒక వైపు శృతి ఆరోపిస్తుంది.మరో వైపు మొదట తననే ప్రేమించాడని ,శృతి ఎవరో కూడా తనకు తెలియదని గీతంజలి ఆరోపిస్తుంది.
see also:వీరి టాటూ సిక్రెట్ ఏంటో తెలుసా..?
ఈ సందర్బంగా శృతి అనే అమ్మాయి ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..సంచలన విషయాలు వెల్లడించారు.” మహా అనే అబ్బాయి గత సంవత్సరం నుంచి పరిచయమని …మొదటగా మహా అనే వ్యక్తి ఓ బర్త్ డే వేడుకల్లో పరిచయమై.. నమ్మించి,పెళ్ళిచేసుకుంటానని ఒప్పించి దగ్గరయ్యాడు..కొన్ని రోజుల తరువాత తెలిసింది. అతను వేరే అమ్మయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని..ఈ సందర్బంగా ఆ విషయం నిలదిసినందుకు వారు నా పై దాడి చేశారని ఆమె చెప్పారు.
see also:సుధీర్ పంచ్‌కు.. యాంకర్ రష్మీ రియాక్షన్..!
పెళ్లి చేసుకుంటానని నమ్మించి..నన్ను మోసం చేశాడు.అతన్ని తన పొలం అమ్మి 7 లక్షలు ఇచ్చానని తెలిపింది.ఇంకా 3 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారని ఆమె పేర్కొంది.వాళ్ళ ఇంటివాళ్ళను పరిచయం చేయమని అడిగితే పిచ్చి పిచ్చి అబద్దాలు చెప్పి కాలం గడిపేవాడుఅని…అయితే గీతంజలి విషయం తన స్నేహితుల సహకారంతో తెలిసిందని..ఈ విషయాన్నీ మహాను అడిగితే గీతాంజలి అంటే తనకు ఇష్టమని ..తనంటే ప్రాణమని..తనను ఒదిలే ప్రసక్తి లేదని ఏం చేస్తావో చేసుకోపో అని సమాధానం చెప్పాడని శృతి ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది.