కడప ఉక్కు – రాయలసీమ హక్కు అంటూ కడప జిల్లా నినదించింది. కరువు సీమ అభివృద్ధి చెందాలంటే ఉక్కు పరిశ్రమ ఒక్కటే దారని జిల్లా ప్రజానీకం ఆకాంక్షింది. నాయకుల కుట్రలకు బలైన రాయలసీమకు న్యాయం చేయాలంటూ యువత ఉద్యమ బాట పట్టారు. విభజన చట్టంలో ఇచ్చిన ఉక్కు పరిశ్రమను స్థాపించాల్సిందేనని జిల్లా ప్రజానీకం ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. అయితే అధికారంలో టీడీపీ పార్టీ నేతలు కూడ దీక్షలు చేస్తుంటే ఎవరో న్యాయం చేసేది అని తలపట్టుకుంటున్నారు ఇప్పు సామన్య ప్రజలు. ఇక ఉక్కు ప్యాక్టరీ డిమాండ్ తో దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సి.ఎమ్.
see also:ఎన్టీఆర్ ఎప్పుడో చంద్రబాబు లాంటి నీచుడు రాజకీయాల్లో ఉండొద్దని చెప్పాడంటా
రమేష్ పదకుండు రోజులుగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనను పరామర్శించడానికి నారా చంద్రబాబు నాయుడు, కొడుకు నారా లోకేష్ కడప వెళ్లారు. అయితే చంద్రబాబు రమేష్ తో కొద్దిసేపు మాట్లాడి డాక్టర్ లను ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రమేష్ తో లోకేష్ ఎక్కువ సేపు మాట్లాడుతూ కనిపించారు.మంత్రి లోకేష్ తో ఎక్కువ సేపు మాట్లాడుతూ కనిపించడం విశేషం. అలాగే రమేష్ కుటుంబ సభ్యులతో కూడా లోకేష్ మాట్లాడారు. లోకేష్ కూడా డాక్టర్ ల నుంచి వవరాలు తెలుసుకున్నారు.ఇంతకీ రమేష్ ఏం మాట్లడినాడో అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. అంతేకాదు వైసీపీ అభిమానులు అయితే దీనికి కొంచెం మసాలా యాడ్ చేసి..అన్న ఉక్కుప్యాక్టరీ వస్తే నీకు సగం..నాకు సగం అని మాట్లాడుకొని ఉంటారని కామెంట్స్ చేస్తున్నారు.