తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం రాత్రి పోలీసులు జరిపిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు పలువురు యువతీ యువకులు అడ్డంగా దొరికిపోయారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఫుల్లుగా మందుకొట్టిన యువతులు……. డ్రైవింగ్ చేస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.
see also:ఏపీలో మరో దారుణం …అక్క మొగుడే అత్యాచారం..!
పట్టుబడ్డ వారిలో ముగ్గురు యువతులు ఉన్నారు. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారందరికీ కౌన్సిలింగ్ తర్వాత న్యాయస్థానంలో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.దీంతో మొత్తం 19 కేసులు నమోదు అయ్యాయి. 12 కార్లు, 7 బైకుల్ని పోలీసులు సీజ్ చేశారు.