నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం..వైస్ ఛాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి ని మరియు డిప్యూటీ రిజిస్టర్ డాక్టర్ సుధాకర్ రావు ని కలసితెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో పోస్ట్ బేసిక్ బియస్సి నర్సింగ్ లో అబ్బాయిలకు అవకాశాలు కల్పించాలి అని అదే విధంగా ప్రభుత్వ బియస్సి నర్సింగ్ కళాశాలలో అబ్బాయిలకు చదువుకోవడానికి స్పష్టంగా ప్రభుత్వ ఆదేశాలు ఉన్న ఆ ఆదేశాలు అమలుకు నొచ్చుకోవడం లేదు.
see also:ఎమ్మెల్యే వార్తలపై స్పందించిన పోచంపల్లి..!!
.దీనివలన గత 2005 సంవత్సరం నుండి నేటి వరకు వేల మంది sc మరియు st బిసి ల విద్యార్థులు చుదువుకోకుండా నష్టపోయారు. కనుక ఇప్పటికైన సదరు ఆదేశాలు అమలు చేయాలి అని వైస్ ఛాన్సలర్ కోరిన నర్సింగ్ ఆఫీసర్స్ అసోషియేషన్ కన్వీనర్ లక్ష్మణ్ రూడవత్ మరియు వరంగల్ అర్బన్ మరియు రూరల్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇంచార్జ్ బాల కిషోర్ ..
see also:కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సు..బీజేపీ యాత్ర అట్టర్‌ప్లాప్
వైస్ ఛాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ మీరు అడుగుతున్నా డిమాండ్ చాలా జన్యున్ డిమాండ్ నా పరిధిలో అయ్యే అవకాశం ఉంటే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను.. కానీ ఇది హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ద్వారా మాకు ఆదేశాలు రావాలి..ప్రభుత్వం దీనిపై తగు చర్యలు తీసుకోవాలి..గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దీనిపై తగు నిర్ణయం తీసుకొంటారని ఆయన అసోసియేషన్ సబ్యులకు తెలిపారు..