అమరావతిలో గృహ ప్రవేశం చేసిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కు కడప నుంచి బిగ్ షాక్..! అవునాజజ..? నిజమేనా..? కొత్తగా గృహ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్‌కు కడప నుంచి బిగ్ షాక్ తగలమేమిటి..? ఇంతకీ అసలేం జరిగింది..? తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే మరీ.
see also:పత్తికొండ నియోజక వర్గంలో దూసుకుపోతున్న.. రాష్ట్రంలోనే తొలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి..!
అవును, నిజమే. పవన్ కళ్యాణ్ నా దేవుడు. నన్ను ఆర్థికంగా నిలదొక్కుకునేలా సహాయం చేశాడు. ఆర్థికంగా వెనుకబడ్డ నన్ను ఆదుకున్న దేవుడు పవన్ కళ్యాన్. నాన్నా దేవుడు ఎలా ఉంటాడు అని అడిగిన నా పిల్లలకు పవన్ కళ్యాణ్ ఫోటో చూపించా. ఇటువంటి మాటలు విన్న ప్రతీ ఒక్కరికి వెంటనే గుర్తొచ్చే పేరు టాలీవుడ్ బఢా నిర్మాత బండ్ల గణేష్. బండ్ల గణేష్ ఏ ఆడియో ఫంక్షన్లో పాల్గొన్న పవన్ గురించి చెప్పందే స్టేజ్ మీద నుంచి దిగడు. అంతేకాకుండా, ఇటీవల కాలంలో జనసేన పార్టీలో కొంత మేర ఆర్థికంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నాడు.
అటువంటి బండ్ల గణేష్ ఇప్పుడు పవన్‌కు, జనసేన పార్టీ శ్రేణులకు షాక్ ఇస్తూ కడపలో ప్రత్యక్షమయ్యాడు. అంతేకాకుండా, బఢా పారిశ్రామిక వేత్త, టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ దీక్షలో కూర్చొని మద్దతు కూడా తెలిపాడు. ఈ విషయాన్ని ఇప్పుడు జనసేన పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లు పవనే నా దేవుడు అంటూ జనసేనలో క్రియాశీలకంగా వ్యవరిస్తూ వచ్చిన బండ్ల గణేష్..ఇప్పుడు హఠాత్తుగా కడపలో ప్రత్యక్షమవడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
see also:వైఎస్ఆర్ బయోపిక్ కోసం ప్రభాస్ ఏం చేస్తున్నారంటే..!!