ఆంధ్రప్రదేశ్ లో ఓ సాధారణ మహిళ తనకు తెలియకుండానే మహానేత వై.ఎస్.రాజశేఖరెడ్డిపై అమితమైన అభిమానం పెంచుకుని… ఆ కారణంగానే పరీక్షిత్‌రాజ్‌ను పెళ్లి చేసుకుని వైఎస్ తనయుడు..ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీ పార్టిలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి. మారుమూల గిరిజన పల్లెల్లో ప్రతి గడపా తొక్కి…
see also: ఇచ్చిన మాట కోసం, ప్రజల కోసం ఎన్ని కష్టాలెదురైనా తట్టుకుని శక్తి వైఎస్ జగన్ ఇచ్చాడు…మహిళ ఎమ్మల్యే
ప్రతి ఇంటి సమస్యా తెలుసుకొని..వారికోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. గత ఎన్నికల్లో నన్ను నమ్మకంతో గెలిపించిన ప్రజలకు సేవా చెయ్యడం తప్ప నాకు ఇంకా పని ఏముంది అంటున్నారు ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి . అంతేకాదు వారి నమ్మకాని నిలబెట్టకపోతే నాపైన కాదు. వైసీపీ పార్టీపైన..వైఎస్ జగన్ పై నమ్మకం ఉండదు అందుకే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నా అని ఆమె అంటున్నారు. అంతేకాదు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం వాళ్లది.
see also:హ్యాట్సాఫ్ వైసీపీ ఎమ్మెల్యే పుష్పాశ్రీవాణి..!!
అయినప్పటికీ ఒక పరిపూర్ణ పొలిటీషియన్‌కు ఉండాల్సిన అన్ని క్వాలిటీలు అమెలో ఉన్నాయి. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించడం, ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడటం ఆమెకున్న మంచి లక్షణం ఆ సమయంలో వైఎస్‌పై మాకున్న అభిమానాన్ని చాటిచెప్పడం కోసం చేతిపై ‘వైఎస్‌ఆర్’ అని పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ప్రస్తుతం ఈ పోటోలు సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులను తెగ మెచ్చుకుంటున్నారు.