ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీపీఐ పార్టీకి చెందిన రామకృష్ణ ఫైర్ అయ్యారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర అంత ముఖ్యమంత్రి కోసమే ..అధికార దాహం కోసమే ..ఆయన ఎప్పటికి ఏపీకి ముఖ్యమంత్రి కాడు ..
see also:జగన్ పాదయాత్ర విశాఖకు చేరుకోకముందే.. వైసీపీలో చేరిన 40 మంది..!
కాలేడు అని ఆయన ఫైర్ అయ్యారు.ఒకపక్క రాష్ట్ర ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే మరోవైపు జగన్ పాదయాత్రతో కాలయాపన చేస్తున్నాడు .ఇప్పటికైనా బాబు అవినీతి పాలనపై పోరాడాలని ఆయన హితవు పలికాడు ..