Home / SLIDER / గొప్ప మనస్సును చాటుకున్న మంత్రి హరీష్..!!

గొప్ప మనస్సును చాటుకున్న మంత్రి హరీష్..!!

మంత్రి హరీష్ మరోసారి తన గొప్ప మనస్సు ను చాటుకున్నారు.ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మెదక్ జిల్లా సీనియర్ వీ6 రిపోర్టర్ ప్రసన్న కుటుంబానికి అండగా నిలిచారు . ప్రసన్న కుటుంబ సభ్యులకు మంత్రి హరీష్ తన వ్యక్తిగతంగా 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 27 న రాజీవ్ గాంధీ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ప్రసన్న చనిపోయారు .ప్రమాదం జరిగిన రోజు వెంటనే హైద్రాబాద్ లో ఉన్న మంత్రి.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో ప్రసన్న మృతదేహానికి నివాళులర్పించి.. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి.. ప్రసన్న తల్లి, భార్యను హైదరాబాద్ పిలిపించి ఆర్థిక సాయాన్నిహరీష్ రావు అందించారు .

minister harish rao helps to V6 staff reporter Prasanna Kumar family

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat