ఏపీ ప్రజల నడ్డి విరవడానికి కంకణం కట్టుకుంది ఆ రాష్ట్ర ఆర్టీసీ ..అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సవరించిన ధరల జాబితాను ప్రకటించింది.ఈ క్రమంలో ఆర్టీసీ కండక్టర్ల చిల్లర సమస్యను పరిష్కరించే క్రమంలో ఈ ధరలను సవరించింది.అందులో భాగంగా రూపాయి తగించాల్సిన చోట ఐదు రూపాయలు పెంచింది .
see also:టీడీపీ నేత పెట్టే శారీరక, మానసిక వేధింపులు భరించలేక..సోషల్ మీడియాలో పోస్టులు
సహజంగా ఎక్కడన్నా ఛార్జీలు తగ్గించాలన్నా పెంచాలన్నా సాధారణంగా సరాసరి ఒక రూపాయి నుండి పది రూపాయిల మధ్య పెంచుతారు .ఉదాహరణకు ఐదు లోపు ఉన్నవాటిని సున్నాతో లేదా ఐదు కు పైన ఉన్నవాటిని పది రూపాయలకు పెంచుతారు .ఏపీ లో మాత్రం అందుకు పూర్తీ భిన్నంగా వ్యవహరించింది ఆర్టీసీ .
see also:ఏపీకి జగన్ ఎప్పటికి ముఖ్యమంత్రి కాలేడు -సీపీఐ రామకృష్ణ !
రాష్ట్రంలో బెంగుళూర్ వెళ్ళడానికి ఆరు వందలనలబై ఏడు రూపాయలుంటే దాన్ని ఏకంగా ఆరు వందల యాబై చేసేశారు .సపోజు రేపల్లె కు వెళ్ళడానికి రూ.71ఉంటె దాన్ని డెబ్బై ఐదు రూపాయలకు పెంచారు.అయితే డెబ్బై ఒకటి ఉన్నప్పుడు రూపాయి తగ్గిస్తే సరిపోతుంది కానీ ఇలా పనిచేసి సామాన్యుల నడ్డి విరిచింది ఆర్టీసీ ..అయితే ప్రస్తుతం కనీసం చార్జీ ఉన్న ఆరు రూపాయలను ఏకంగా పది రూపాయలకు పెంచేసింది ..
see also:జగన్ పాదయాత్ర విశాఖకు చేరుకోకముందే.. వైసీపీలో చేరిన 40 మంది..!