గత వారం రోజులనుండి ఏ టీవీ చానెల్ చూసినా,ఏ నోట విన్నా చికాగో సెక్స్ రాకెట్ గురించే మాట్లాడుకుంటున్నారు.ఈ క్రమంలోనే చికాగో సెక్స్ రాకెట్ పై సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన వాఖ్యలు చేశారు.చికాగో వ్యభిచార దందాలో తెలుగు చిత్రపరిశ్రమాకు సంబంధించిన హిరాయింన్లు తో పాటు ఇండస్ట్రీ వారందరూ ఉన్నారని వివదాస్పద వాఖ్యలు చేశారు.విదేశాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరుకావాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా ఫోన్ కాల్ వస్తే హీరోయిన్లు లేదా సహ నటీమణులు ఫోన్ లిఫ్ట్ చేయరని..ముక్కు మొహం తెలియని వారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారా అని ప్రశ్నించారు.అయితే అయన దీనికి సంబంధించిన ఓ వీడియోను యూ ట్యూబ్ లో షేర్ చేశారు.ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ వీడియో మీకోసం..