సాధారణంగా ఎక్కువ సేపు నిలబడడం లేదా బాగా నడవడం, వ్యాయామం ఎక్కువగా చేయడం వంటి అనేక కారణాల వల్ల కాళ్ల నొప్పులు వస్తాయి. అయితే కొన్ని సహజసిద్ధమైన పద్ధతులను ఉపయోగించి కాళ్ల నొప్పులను త్వరగా తగ్గించుకోవచ్చో.అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
see also:తులసి ఆకుల టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
1. మొదటగా ఒక బకెట్ లో వేడినీటిని తీసుకొని రెండు చెంచాల వెనిగర్ ను అందులో వేయాలి. దీనితో పాటుగా కొద్దిగా ఎప్సం సాల్ట్ ను కూడా కలపాలి. ఈ మిశ్రమంలో దాదాపు 20 నిమిషాల పాటూ కాళ్ళను నానబెట్టాలి. ఇలా చేయటం వలన కాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు.
see also:ఒక వారంలో రెండు కంటే ఎక్కువ సార్లు శృంగారం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా
2. ఒక బకెట్ లో వేడి నీటిని తీసుకొని అందులో రెండు నుండి మూడు చెంచాల ఎప్సం సాల్ట్ ను కలపాలి. తరువాత దీంట్లో 10 నుండి 15 నిమిషాల పాటు కాళ్ళను ఉంచాలి. కాళ్ళను బయటకి తీసిన తరువాత తేమను అందించే మాయిశ్చరైజర్ క్రీమ్లను పాదాలకు రాయాలి. దీంతో పాదాలు మృదువుగా మారుతాయి. కాళ్ల నొప్పులు పోతాయి.
see also:పై నుండి వేడి నీళ్ళు ..కింద టబ్ ..ఇంకా చెప్పేదేముంది ..!
3. ఐస్ ముక్కలను మరింత చిన్న ముక్కలుగా చేయాలి. వాటిని ఒక ప్లాస్టిక్ కవర్లో ఉంచి ముడి వేయాలి. దీన్ని నొప్పి ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయాలి. 10 నిమిషాల వరకు మాత్రమే మసాజ్ చేయాలి. దీంతో కాళ్ల నొప్పులు తగ్గుతాయి.
see also:మా ఆయన రఫ్ ఆడిస్తాడు ..!
4. కీళ్లనొప్పులు, కండరాల నొప్పులకు లవంగం నూనె చక్కగా పనిచేస్తుంది. ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల నొప్పులు త్వరగా తగ్గుతాయి.
see also:మనం నిత్యం ఉపయోగించే వాటర్ బాటిల్స్ కోసం తెలుసుకోండి