ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు. విలువలు,వ్యవస్ధలు శాశ్వతం. నేతలు అధికారంలో ఉండి తమకు అనుకూలంగా మాట్లాడుకుంటే సరిపోతుందనుకుంటే మాత్రం ఎల్లకాలం చెల్లదనే విషయాన్ని గ్రహించాలి అని ఎందరో రాజకీయ నాయకులు అన్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తమకు ఓట్లేస్తే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తాం అని హామీ ఇచ్చి..అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని తుంగలో తొక్కి కాపులను నిండా మోసం చేసిన ఘనత చంద్రబాబుది అని ముద్ర గడ పద్మనాభం చెప్పిన సంగతి తెలిసిందే. అంటే చంద్రబాబుపై వ్యతిరేకత చూపారంటే.. ఇక ముద్రగడ పద్మనాభం వచ్చే ఎన్నికల్లో వైసీపీ సపోర్ట్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. దానికి కారణాలు కూడ వారు చెప్పుకుంటున్నారు. ఆంధ్రప్రధేశ్ లో ప్రజల సమస్యలపై పోరాటంలో ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో చరిత్ర సృష్టించింది.
see also:కాబోయే భర్తతో లోకేష్ ను కలిసిన భుమా అఖిలప్రియ
ఎక్కడ చూసిన వైఎస్ జగన్ పాదయాత్రలో లక్షల మంది ..వైసీపీలోకి చేరికలు భారీగా జరిగాయి. దీంతో ఖచ్చితంగా 2019లో అధికారంలోకి వచ్చెది వైసీపీ పార్టీ అని ఇప్పటికే ఏన్నో సర్వేలు చెప్పాయి. ఇందులో బాగాంగానే టీడీపీ సర్కారు విస్మరించిన కాపు రిజర్వేషన్ల సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా చేస్తోన్న ఉద్యమానికి మద్దతు కోసం…కాపులకు రిజర్వేషన్లు కల్పించల గల్ల సత్తా జగన్ కు ఉంది అని తెలుసుకొని వైసీపీకి ససోర్ట్ ఇవ్వడానికి ఆయన నిర్ణయం తీసుకున్నట్లు కాపు సామాజిక వర్గం చెబుతుంది .అసలే, మరో 20 ఏళ్లపాటు ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. మరో పక్క చంద్రబాబు కాపులకు న్యాయం చేసేది లేదు కాబట్టి ముద్రగడ పద్మనాభం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ ఆవ్వడానికి సిద్ధమయ్యారన్నది పశ్చిమ జిల్లా ప్రజలు అంటున్న ప్రధాన మాట.. ఇది కాని జరిగితే ఇక వైసీపీ విజయానికి అడ్డులేదనే చెప్పాలి.