మొన్నటి వరకు టాలీవుడ్‌ను ఒక కుదుపు కుదిపిన క్యాస్టింగ్ కౌచ్.. ఇప్పుడు ముదిరి పాకాన పడినట్టుంది. క్యాస్టింగ్ కౌచ్‌లో భాగంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి మహానగరాల్లో వ్యభిచారం చేస్తూ పలువురు నటీమణులు పోలీసులకు పట్టుబడిన ఉదంతాలు పాఠకులకు విధితమే. ఇప్పుడు ఇదే టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ విదేశాలకు పాకింది. అవకాశాలు కల్పిస్తాం.. మాకేంటి.. మాతో షాపింగ్‌కు వస్తారా…? (కమిట్‌మెంట్) అనే మారు పదాలతో క్యాస్టింగ్ కౌచ్ కొత్తరూపును సంతరించుకుంది. ఈ ఉదంతం టాలీవుడ్ సహ నిర్మాత కిషన్, చంద్రకళ దంపతులిద్దరూ కలిసి నిర్వహించిన సెక్స్‌రాకెట్‌తో వెలుగులోకి రావడంతో బట్టబయలైంది.
see also:తెలుగు స్టార్ హీరోయిన్ ఆత్మహత్యాయత్నం..!
ఇదిలా ఉండగా, కిషన్, చంద్రకళ దంపతులను అరెస్టు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. విచారణలో భాగంగా చంద్రకళ మెయింటెన్ చేస్తున్న డైరీలో పలు ఆసక్తికర విషయాలు పోలీసులకు తెలిశాయట. ఏ హీరోయిన్‌ను ఎప్పుడెప్పుడు రప్పించాము.? ఎక్కడ విడిది ఏర్పాటు చేశాము..? ఎవరితో.. ? ఎంత మొత్తం వసూలు చేశాము..? హీరోయిన్‌కు ఎంత చెల్లించాము..? అన్న విషయాలను చంద్రకళ ఆ డైరీలో పొందు పరిచిందని సమాచారం.
see also:చికాగో పరిస్థితులు చూసి.. ఛీ అనిపించి వచ్చేశా..!
అయితే, హీరోయిన్ల పేర్లు వెల్లడించేందుకు చట్టరీత్యా ఇష్టపడని పోలీసులు.. వారికి చెల్లించిన మొత్తాన్ని మాత్రం వెల్లడించారట. వారి వివరాల ప్రకారం. ఒక స్టార్ హీరోయిన్‌కు గంటకు సుమారు వెయ్యి డార్ల నుంచి.. మూడు వేల డాలర్లు వంతున చెల్లించారట. అంటే ఇండియా మనీ ప్రకారం గంటకు లక్షలా 20 వేల నుంచి.. సుమారు 30 లక్షల వరు అన్నమాట. ఏదేమైనా ఈ సెక్స్‌రాకెట్ ఉందంతం బయటకు రావడంతో.. అమెరికాలోని తెలుగు వారు సైతం ఆందోళన చెందుతున్నారు.