Home / ANDHRAPRADESH / చంద్రబాబు మైండ్ గేమ్ ..వచ్చే ఎన్నికల్లో ఎవరికైతే టిక్కెట్ ఇవ్వడో..వారు ఓడిపోతారని పచ్చమీడియాతో సర్వే..

చంద్రబాబు మైండ్ గేమ్ ..వచ్చే ఎన్నికల్లో ఎవరికైతే టిక్కెట్ ఇవ్వడో..వారు ఓడిపోతారని పచ్చమీడియాతో సర్వే..

ఏపీలో పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి, పాలనలో అన్ని రకాలుగా వైఫల్యం చెందిన అధికార టీడీపీ ప్రభుత్వం 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది..వెన్నుపోటు రాజకీయాల్లో దిట్ట అయిన చంద్రబాబు తమ పార్టీలోనే కొతమందికి వెన్నుపోటు పొడవబోతున్నట్లు.. వారిని బలి చేయడానికి కుట్రలు చేస్తున్నట్లు తాజాగా ఏబీఎన్ మీడియా ఛానల్ నిర్వహిచిన సర్వేలో బయటపడింది..అయితే ఈ సర్వే పేరుకు ఏబీఎన్ ఛానల్ నిర్వహించినా వెనకున్నది చంద్రబాబుగారే అని జగమెరిగిన సత్యం..ప్రజల్లో టీడీపీ పై రోజు రోజుకీ పెరిగిపోతున్న వ్యతిరేకతను వైసీపీ వైపు డైవర్ట్ అయ్యేలా చంద్రబాబు ఆయన అనుంగు మీడియా పథకాలు రచిస్తున్నట్లు ఈ సర్వేని చూస్తే అర్థమవుతుంది..2014లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు మోదీ , పవన్ కల్యాణ్ గడ్డాలు పట్టుకుని మరీ ఏపీ అంతా తిప్పి ప్రచారం చేయించాడు..అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చంద్రబాబు గారు మోదీ గారితో చెప్పించి మరీ ఓట్లేయించుకున్నాడు..తీరా అధికారంలోకి రాగానే ఓటుకు నోటుకు కేసులో ఇరుక్కుని ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టాడు..

see also:వచ్చే ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా..తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ జగన్ అత్యదిక సీట్లు

అయితే ఇక్కడే చంద్రబాబు స్కెచ్ లు వేయడం మొదలెట్టాడు.. అందుకే ఇంకా ఎలక్షన్లు రెండున్నరేళ్లు ఉన్న తన అనుకూల ఎల్లో మీడియాతో తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎవరికైతే టిక్కెట్ ఇవ్వడో..వారు ఓడిపోతారని పచ్చమీడియాతో సర్వే చేయించారనే వార్త తెగ హల్ చల్ చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటూ తన అనుకూల పచ్చమీడియా రాధాకిట్టప్ప ఛానల్ తో సర్వే చేయించాడు..దీని ప్రకారం టీడీపీ నాయకులు అక్కడ ఓడిపాతారని రాధా కిట్టప్ప పచ్చ రాగాలు తీశాడు..అంటే బాబుగారు 2019లో అధికారం కోసం తమ పార్టీ నేతలనే బలిచేయడానికి భారీగా కుట్రలు చేస్తున్నట్టు ఈ సర్వేని చూస్తే అర్థమవుతుంది.. అధికారం కోసం 2014లో మోదీ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు ఇప్పెడు ఏకంగా టీడీపీ నేతలనే తోక్కే ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది… అధికారం కోసం ఏ ఎండకా గొడుగు పడుతూ, నానా గడ్డి కరుస్తూ.. ఎవరి కాళ్లు అయినా పట్టుకుని..ఆ తర్వాత కరివేపాకులా తీసిపడేసే బాబుగారి నైజం ఏంటో జూ. ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ విషయంలో తెలిసిపోయింది.. ఇప్పటికైన ఏపీ ప్రజలు తెలుసుకొండి.

see also:టీడీపీకి మరో షాక్ న్యూస్ ..వైఎస్ జగన్ కు సపోర్ట్..ముద్రగడ పద్మనాభం

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat