చికాగో నగరమంటే సెక్స్ బానిసల అక్రమ రవాణాకు పెట్టింది పేరు. ఈ నగరంలో అత్యంత దారుణంగా.. తనపై నాలుగేళ్లపాటు ప్రతీ రోజు 20 మంది అత్యాచారం చేశారని, అంటే ఇలా తనపై 25,200 సార్లు అత్యాచారానికి ఒడిగట్టారంటూ అక్కడ్నుంచి బయటపడిన టాలీవుడ్ నటి బయటపెట్టింది.
see also:చికాగో సెక్స్‌రాకెట్‌పై శ్వేతాబసు ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..!
ఆమె చెప్పిన మాటలు విని ప్రపంచం నివ్వెరపోతోంది. తన దీన గాధను విన్నవించిన ఆమె తనకు 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే టాలీవుడ్‌కు చెందిన ట్రాఫికర్ తనకు ఖరీదైన బహుమతులు, డబ్బులు విలాసవంతమైన కార్లు ఇస్తానంటూ మభ్యపెట్టి తనను వ్యభిచారంలోకి దించాడని తెలిపింది. ఆ తరువాత తనను చికాగోలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి మూడు నెలలపాటు అక్కడే ఉంచారని తెలిపింది. మళ్లీ అక్కడ్నుంచి మరో పెద్ద నగరానికి తీసుకెళ్లి తనతో బలవంతంగా వ్యభిచారం చేయించారని ఉదయం 10 గంటల నుంచి అర్థరాత్రి దాటే వరకు ప్రతీ రోజూ ఇదే తంతు జరిగేదని ఆవేదన వ్యక్తం చేసింది. కామాంధులు పెట్టే హింసను భరించలేక ఏడిస్తే వారు నవ్వుకునే వారని చెప్తోంది.
అయితే, చికాగో నగరం నుంచి ట్రాఫికర్ నుంచి బయటపడి పోలీసుల సహాయంతో ఇండియాకు తిరిగొచ్చేశానని ఈ తెలుగు నటి చెప్తోంది .