ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి పత్తికొండ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేత, జిల్లా కార్యదర్శి పందికోన నాగరాజుని పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి పరామర్శించారు. శ్రీదేవి తో పాటు మండల కన్వీనర్ బజారప్ప పత్తికొండ మాజీ సర్పంచ్ సోమ శేఖర్ అడ్వకేట్ నరసింహులు చక్రాల సర్పంచ్ మరియు నాయకులు పరామర్శించిన వారిలో ఉన్నారు.
see also:ఏపీ సర్కారు శుభవార్త ..!