ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర మంత్రి అయిన నారా లోకేష్ నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు .గతంలో వర్థంతి బదులు జయంతి శుభాకాంక్షలు చెప్పడం ..
see also:వైసీపీలోకి దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ అల్లుడు ..!
ఆ తర్వాత కుల పిచ్చి ..మత పిచ్చి ఉన్న పార్టీ ఏదన్న ఉంది అంటే అది టీడీపీ పార్టీ అని ఆ పార్టీ నిజస్వరూపాన్ని బయటపెట్టడం ఇలా పలు సార్లు గతంలో టంగ్ స్లిప్ అయి వార్తల్లో నిలిచిన సంగతి తెల్సిందే .తాజాగా ఆయన కొత్తపేటలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ సర్కారు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తున్నాం .
see also:చంద్రబాబు పై దుమ్ములేపుతున్న పాట..!!
.రోడ్లు వేస్తున్నాం ..అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం ..ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్నాం కాబట్టి మహిళలు సీరియల్స్ చూసి ఆనందంగా ఉండండి ..అని మహిళల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు ..