అమెరికాలో భారీ సెక్స్‌రాకెట్ నిర్వహిస్తున్న ఇద్దరు తెలుగు దంపతులను అక్కడి ఫెడరల్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మోదుగుమూడి కిషన్ అనే వ్యాపార వేత్త తెలుగు చిత్రాలను కూడా నిర్మిస్తుంటాడు. పలు సినిమాలకు ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. అతను, తన భార్య చంద్రకళ కలిసి వర్ధమాన యువ హీరోయిన్లకు డబ్బు ఆశ చూపి విసిటింగ్ వీసా పేరుతో అమెరికాకు రప్పించి పలు ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహించారు. ఈ విషయాలన్నీ కూడా చికాగో పోలీసుల విచారణలో వెలుగు చూడటం గమనార్హం.
see also:ఇక నావల్ల కాదని వేడుకున్నా కూడా..!!
ఇదిలా ఉండగా, మోదుగుల కిషన్, చంద్రకళల గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో వారిద్దరి ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, ఇప్పటికే కిషన్ ఫోటోలు అందరికి సుపరిచితమైనప్పటికీ.. చంద్రకళ ఫోటోలు మాత్రం ఎవ్వరికి అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు ఆ ఫోటోలు మీ కోసం..!