ఎన్నో ఆశలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న కొంత మంది తారల పరిస్థితి తారుమారవుతోంది. తెరపై తళుక్కుమని వెలిగే జీవితాల వెనుక ఓ వికృత క్రీడ దాగి ఉంది. అవకాశాల కోసం ఎదురు చూసే హీరోయిన్లకు డబ్బు ఆశ చూపించి కొంత మంది దుర్మార్గులు గాలి వేస్తున్నారు. మొన్నటి వరకు హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు వంటి నగరాలకే పరిమితమైన ఈ హైటెక్ వ్యభిచారం.. ఇప్పుడు అమెరికాకు చేరుకుంది. అందులో బయటపడ్డ ఉదంతమే చికాగో సెక్స్ రాకెట్.
see also:ప్రకంపనలు సృష్టిస్తున్న చికాగొ సెక్సరాకెట్ అడియో టేపులు
ఇదిలా ఉండగా, చికాగో సెక్స్ రాకెట్‌లో తెలుగు హీరోయిన్లు పట్టుబడ్డారంటూ పలు సోషల్ మీడియా కథనాలు ప్రచురించాయి. బాధితుల పేర్లను మాత్రం వెల్లడించలేదు. మరికొందరు నెటిజన్లు గతంలో ఇలా పట్టుబడ్డ వారి గురించి ఆరా తీస్తున్నారు. అయితే, గతంలో సెక్స్ రాకెట్ నడుపుతూ పట్టుబడ్డ తెలుగు హీరోయిన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
see also:బిగ్ బాస్ 2 లోపల ఆ వ్యక్తితో పడుకోమన్నారు..సంజన సంచలనం వాఖ్యలు..!
శ్వేతా బసు ప్రసాద్ : బాల నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్వేతా బసు ప్రసాద్ అనతి కాలంలోనే హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. అంతేకాకుండా, 2002లో విడుదలైన మక్దీ చిత్రంలో బాల నటిగా నటించి నేషనల్ అవార్డును కూడా దక్కించుకుంది. అయితే, ఓ మధ్యవర్తి మాటలు నమ్మిన శ్వేతా బసు ప్రసాద్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తూ ఓ మీడియా ఛానెల్‌కు అడ్డంగా దొరికింది.
see also:ఫ్లాష్ న్యూస్ : మరో హీరోయిన్‌ను పట్టుకున్న అధికారులు..!
శెర్లిన్ చోప్రా : హైదరాబాదీ భామ శెర్లిన్ చోప్రాతో తెలుగు సినీ ప్రేక్షకులకు చెప్పుకోదగ్గ పరిచయమే ఉంది. హిందీలో వరుస సినిమాలు చేసినా టాలీవుడ్ ఆడియన్స్‌కు మాత్రం ఏ ఫిల్మ్ బై అరవింద్, సమ్‌థింగ్ స్పెషల్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అయితే, శెర్లిన్ చోప్రా కూడా సెక్స్ రాకెట్‌లో దొరకడం గమనార్హం. విలేకరులు అడిగిన ప్రశ్నకు డబ్బు సంపాదన కోసమే సెక్స్ రాకెట్‌లో పాల్గొన్నానంటూ శెర్లిన్ చోప్రా ఇచ్చిన సమాధానం పోలీసులే ఖంగు తినేలా చేసింది.
see also:అమెరికా సెక్స్ రాకెట్ లో కండోమ్స్ ను చూసి షాకైన అధికారులు..!
సైరా బాను : మొదట హీరోయిన్ ఛాన్సుల కోసం ప్రయత్నించి.. అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిన వాళ్లలో సైరా భాను ఒకరు. వెండితెరపై అవకాశాలు కల్పిస్తామంటూ నమ్మ బలికిన కొందరు మధ్య వర్తలు డబ్బు ఆశ చూపి సైరా భానును కూడా సెక్స్ రాకెల్‌లోకి లాగారు. అయితే, ఓ మీడియా ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో సైరా భాను అడ్డంగా దొరికింది.
see also:నా కొడుకును జూనియర్ పవర్ స్టార్ అంటే బ్లాక్ చేస్తా..!!
భువనేశ్వరి: భువనేశ్వరి అంటే తెలియని సినీ ప్రేక్షకుడు అంటూ ఉండరు. ఈమెకు సినీ పరంగా పరిచయాలు ఎక్కువేనని టాక్. సెక్స్ రాకెట్‌లో ఈమె రెడ్ హ్యాండెడ్‌గా దొరికినప్పటికీ సినీ ప్రముఖుల పరిచయాల వల్ల ఈమెకు ఆ కేసులో క్లీన్ చిట్ వచ్చినట్టు సమాచారం.