అమలాపాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస అవకాశాలతో ఒక వెలుగు వెలిగిన అందాల నల్లకలువ భామ.అయితే ఆమెపై ఛార్జ్ షీట్ కు రంగం సిద్ధమైంది .నకిలీ చిరునామాతో కోటి రూపాయలు విలువ చేసే ఒక కారును ఆమె పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయించారు.దీంతో కేరళ ప్రభుత్వానికి ఇరవై లక్షల రూపాయల పన్నును కట్టకుండా తప్పించుకున్నారు.
see also:భార్యను అతి కిరాతకంగా హత్య..!
ఒక్కసారిగా ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో కేరళ ప్రభుత్వం రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ ను రంగంలోకి దించింది .హీరోయిన్ ఒక్క అమలా పాల్ కాదు ఏకంగా సీనియర్ నటుడు సురేష్ గోపి ,మరో హీరో పహాద్ ఫజిల్ కూడా ఇదే విధంగా పన్ను కట్టకుండా తప్పించుకున్నారు.
see also:చికాగో సెక్స్ రాకెట్ లో తెలుగు తమ్ముళ్ళు ..!
దీంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పక్కా ఆధారాలతో కేసు నమోదు చేసి విచారణ జరిపారు.విచారణ అనంతరం పోలీస్ శాఖ హీరోయిన్ అమలా పాల్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి రెడీ అయ్యారు …