తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిథిలోని అంబర్ పేట్ నియోజకవర్గంలో నల్లంట డివిజన్, మూతజ్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న బి ప్రకాష్ కుమారుడు బెల్లేల శ్రీరంగం శ్రీ కాంత్ కి నిమేనియ జారోతో ఆరు నెలల కిందట మరణించాడు.
see also:విపిన్ చంద్ర భౌతికకాయాన్ని సందర్షించి నివాళులర్పించిన మంత్రి హరీష్
అయితే శ్రీకాంత్ కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో తన కుమారుడి వైద్యం కోసం చాలా చోట్ల అప్పులు చేశారు.అయితే ఈ విషయం తెలుసుకున్న అంబర్ పేట్ నియోజకవర్గ సీనియర్ నేత దూశ్రీ శ్రీనివాస్ గౌడ్ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు .దీంతో మంత్రి హరీష్ రావు సీఎం ఆర్ ఎఫ్ కింద రెండున్నర లక్షల రూపాయల చెక్ ను ఆర్థిక సాయం కిందట అందజేశారు ..