Home / CRIME / అమెరికాలో సెక్స్ రాకెట్ లో..ఆ హీరోయిన్ రేటు గురించి ఎలా చాటింగ్ చేసుకున్నారో మీరే చూడండి

అమెరికాలో సెక్స్ రాకెట్ లో..ఆ హీరోయిన్ రేటు గురించి ఎలా చాటింగ్ చేసుకున్నారో మీరే చూడండి

అమెరికాలోని తెలుగు సంఘాల‌కు కో ఆర్డినేట‌ర్లుగా ప‌ని చేస్తున్న ఓ జంట చేసిన ప‌ని అంతా అవాక్క‌య్యేలా చేసింది. మోదుగుమూడి కిష‌న్‌, అత‌ని భార్య చంద్ర‌క‌ళ క‌లిసి చేసిన ప‌ని ప్ర‌స్తుతం సంచ‌ల‌న సృష్టిస్తోంది. గుట్టుచ‌ప్పుడు కాకుండా కొన్నేళ్ల‌పాటు భూతుబాగోతాన్ని న‌డిపించిన ఈ జంట ప్ర‌స్తుతం అమెరికా జైల్లో ఊచ‌లు లెక్క‌పెడుతున్నారు.
అయితే ఈ కేసులో ఫెడరల్ పోలీసులకు చిక్కిన ఓ సెల్‌ఫోన్‌లో క్లయింట్‌తో కిషన్ భార్య మాట్లాడినట్టుగా భావిస్తున్న ఓ సంభాషణ మీడియాలో వైరల్‌గా మారింది. ఫెడరల్ పోలీసులు బయటపెట్టినట్టుగా ప్రచారం అవుతున్న కిషన్ మోదుగుముడి భార్య తన క్లయింట్స్‌తో సెల్‌ఫోన్ సంభాషణ ఇదే..

see also:చికాగో సెక్స్ రాకెట్-అమెరికా నెంబర్ తో నన్ను సంప్రదించారు-అనసూయ .!

క్లయింట్‌కు, కిషన్‌కు మధ్య 2017 నవంబర్ 7న జరిగిన ఎస్సెమ్మెస్ సంభాషణ ఇదే
క్లయింట్: ఫలానా హీరోయిన్ అందుబాటులో ఉందా?
క్లయింట్: నా స్నేహితుడు మీ నంబర్ ఇచ్చాడు.
క్లయింట్: మూడు లేదా నాలుగు గంటల కోసం నాకు ఆ హీరోయిన్ కావాలి. 1000 డాలర్లు ఇస్తాను. ఒకవేళ సాధ్యమైతే నాకు చెప్పండి
క్లయింట్ రిక్వెస్ట్‌కు స్పందిస్తూ అతను కోరిన హీరోయిన్ కాకుండా చంద్రకళ మరో ముగ్గురి ఫోటోలను పంపించారు.
క్లయింట్: నాకు కావాల్సింది.. వీళ్లు కాదు బేబి.
చంద్రకళ: మీకు కావాల్సింది ఆమె.. కానీ ఆ హీరోయిన్ 1200 డాల్లరు ఇస్తే గానీ రాదు.
చంద్రకళ: అది కూడా ఒక్కసారికి మాత్రమే. ఈ సంభాషణ కొనసాగుతుండగానే మరో నలుగురి ఫోటోలను క్లయింట్‌కు పంపారు. కానీ ఆ ఫోటోలకు సంతృప్తి చెందలేదు. ఆ తర్వాత కోరిన హీరోయిన్ ఫోటోను పంపించగానే..
క్లయింట్: అవును.. నాకు కావాల్సింది. ఈమెనే.

see also:జ‌ల‌కాలాట‌ల‌లో ఐస్‌క్రీమ్ పాప‌..!

2017 డిసెంబర్ 1న చంద్రకళ, క్లయింట్ మధ్య జరిగిన సంభాషణ
చంద్రకళ: మీరు కోరుకొన్న హీరోయిన్ అందుబాటులో ఉంది.
క్లయింట్: మీ వద్ద ఎవరో కొత్త హీరోయిన్ ఉందని తెలిసింది. క్లయింట్: నేను తెలుగు వాడిని కాదు. చంద్రకళ: అయితే ఆమె ఫోటోలు పంపుతాను.
క్లయింట్: ఒకే.. పంపించండి.. నేను రిచ్ కాదు క్లయింట్: నేను బాగా రిచ్ కాదు. నేను 1000 డాలర్లే ఖర్చు చేస్తాను. క్లయింట్: రీజనబుల్ రేటు ఉంటేనే నాకు ఒకే
చంద్ర: మీ బడ్జెట్ ఎంత
క్లయింట్: అదే ముందు చెప్పినట్టు 1000 డాలర్లు. దక్షిణాదికి చెందిన పొడుగు హీరోయిన్‌తో రెండుసార్లు చేశాను. ఆమెను డ్రాప్ చేయడానికి మీరే కంఫర్ట్ హోటల్‌కు వచ్చారు.
చంద్రకళ: 2500 డాలర్లు ఇస్తే మూడు గంటలపాటు రెండుసార్లు
క్లయింట్: అంత నేను భరించలేను. థ్యాంక్స్
చంద్రకళ: ఫైనల్‌గా రేటు 2000 డాలర్లు.. రెండుసార్లు మాత్రమే.

see also:ప్ర‌భాస్ కోసం భీమ‌వ‌రం అమ్మాయి..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat