టాలీవుడ్ హాట్ కాజల్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది. అయితే, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ.. నాకు మనసుకు నచ్చిన వ్యక్తి కనపడితే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కాగా, ఇంత వరకు తనకు నచ్చిన వ్యక్తి తనకు తారస పడలేదని, ఒక వేళ తనకు నచ్చేలా ఎవరైనా తారస పడితే.. ఆ వ్యక్తి గురించి ఇంట్లో చెప్పి వారిని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటానని కాజల్ తెలిపింది.
see also:బాలీవుడ్‌కు టీలీవుడ్ సూపర్ స్టార్..!
అంతే కాకుండా, పెళ్లి అయిన తరువాత కూడా తన పిల్లలను షూటింగ్ స్పాట్‌కు తీసుకొస్తానని కూడా చెప్పింది. టాలీవుడ్లో విద్యా బాలన్, కరీనాకపూర్ లు పెళ్లి అయిన తరువాత కూడా నటిస్తున్నారని, వారిలానే తాను కూడా నటిస్తానని కాజల్ చెప్పింది.