అమెరికాలోని తెలుగు సంఘాలకు కో ఆర్డినేటర్లుగా పని చేస్తున్న ఓ జంట చేసిన పని అంతా అవాక్కయ్యేలా చేసింది. మోదుగుమూడి కిషన్, అతని భార్య చంద్రకళ కలిసి చేసిన పని ప్రస్తుతం సంచలన సృష్టిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా కొన్నేళ్లపాటు భూతుబాగోతాన్ని నడిపించిన ఈ జంట ప్రస్తుతం అమెరికా జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. టాలీవుడ్‌లోని పలు సినిమాలకు మోదుగుమూడి కిషన్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించినట్టు సమాచారం. అయితే, షికాగో పోలీసుల సమాచారం మేరకు సెక్స్ రాకెట్లో బయటపడ్డ తెలుగు హీరోయిన్ల లిస్టు ఇలా ఉంది.
see also:శ్రీ శంఖు చక్ర ఫిలింస్ లో నారా రోహిత్ !!
ఆ ఐదుగురు హీరోయిన్లు ఎవరో ఒకసారి చూద్దాం. మొదటగా చిన్న చిన్న హీరోలతో నటించి.. ఆ తరువాత ఒక్క సారిగా పెద్ద హీరోల పక్కన సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన మూడు అక్షరాల పేరున్న కథానాయిక ఇందులో ఉంది. ఇక మరో ఇద్దరు యంగ్ హీరోలతో రెండేసి సినిమాల్లో నటించి వాళ్లకు లక్కీ హీరోయిన్గా మారి ప్రస్తుతం అవకాశాలు లేక సతమతమవుతున్న మూడు అక్షరాల పేరున్న హీరోయిన్ కూడా ఈ సెక్స్ రాకెట్లో ఉంది. కులాల గోడలు తొలగి పోవాలని ఓ గొప్ప సందేశమిచ్చి ఇప్పుడు ఓ ప్రముఖ దర్శకుడి విడాకులకు కారణమైన పొడుగుకాళ్ల సుందరి కూడా ఈ సెక్స్ రాకెట్లో దొరికిపోయినట్టు సమాచారం. తెలుగు అమ్మాయిని అయినందునే తనకు సినిమా అవకాశాలు రావడం లేదని, ఇటీవల క్యాస్టింగ్ కౌచ్‌ను బయటపెట్టి రచ్చ రచ్చ చేసిన హీరోయిన్ కూడా ఇందులో ఉంది. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా మారిన ఓ హీరో సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసి.. తరువాత ఆయన పక్కనే హీరోయిన్ ఛాన్స్ కొట్టేసి చివరి నిమిషంలో ఆ అవకాశాన్ని కోల్పోయిన దురదృష్ట హీరోయిన్ కూడా ఈ లిస్టులో ఉంది.
see also:నాతో పెద్ద పెద్ద యాంకర్సే పడుకున్నారు..నువ్వెంత ఆఫ్ట్రాల్ అని యాంకర్ లాస్యకు ఫోన్
తరుణ్, వరుణ్ సందేశ్, జగపతిబాబు లాంటి హీరోలతో నటించి ఇప్పుడు అవుట్ డేటెడ్ అయిపోయిన హీరోయిన్, వెంకటేష్ నటించిన ఓ సినిమాలో హీరోయిన్ చెల్లెలు పాత్ర పోషించి ప్రస్తుతం బుల్లితెరపైకి వెళ్లిపోయిన నటి, టాప్ యాంకర్లకు పోటీగా మారిన హాట్ యాంకర్ కూడా ఈ సెక్స్‌రాకెట్‌లో దొరికిపోయిన విషయాన్ని కాల్ రికార్డర్ బట్టబయలు చేసింది. నిజానికి ఇప్పుడు బయట పడింది చిన్న చిన్న వాళ్ల పేర్లేనని, ఇందులో మరికొంత మంది హీరోయిన్లు కూడా ఉన్నట్టు వార్తలు వినవస్తున్నాయి.