ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి ముఖ్య అనుచరుడు అయిన రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీతో మొదలు బీజేపీ ,కాంగ్రెస్ ఇతర పార్టీలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాయలసీమలో ఫ్యాక్టరీలు పెట్టడం ఇష్టం లేక వైఎస్సార్ కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమను తీసుకురావడం లేదు ..
see also:వైఎస్ జగన్ దెబ్బకు..ప్రస్తుత టీడీపీ ఎంపీ రాజకీయాలకు గుడ్ బై
కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలేదని ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే.అయితే తనపై ,తన ప్రభుత్వం గురించి ప్రతిపక్షాలు వాస్తవాలు చెబితే ప్రజలను పక్కదారి పట్టించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలతో ఏదోక ప్లాన్ అమలు చేయిస్తాడు.
see also: హిందూపురం.. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టబొతున్న వైసీపీ ..ఇది రాజకీయం అంటే
అందులో భాగంగా తాజాగా ఉక్కుపరిశ్రమ సాధన కోసం వైసీపీ చేస్తున్న పోరాటాలను పక్కదారి పట్టించడానికి ఎంపీ సీఎం రమేష్ తో ధర్నాకు దిగమని ప్లాన్ చేశారు.అందులో భాగంగా సీఎం రమేష్ ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 20 తేది నుండి ఆమరణ దీక్ష చేయనున్నట్లు ఆయన ప్రకటించారు .అందులో భాగంగా జిల్లా పరిషత్ ఆవరణను వేదికగా సీఎం రమేష్ ఎంపిక చేసుకున్నారు ..