Home / BHAKTHI / కనిపించని నెలవంక..రంజాన్ పండుగ రేపు

కనిపించని నెలవంక..రంజాన్ పండుగ రేపు

షవ్వాల్ నెల చంద్రవంక గురువారం ఎక్కడా కనిపించలేదు. దీంతో రంజాన్ పండుగ ఈ నెల 16న జరుపాలని మతపెద్దలు తీర్మానించారు. భారత్‌లోని ముస్లిం సోదరులు ఈ నెల 16న ఈద్ ఉల్ ఫితర్ జరుపుకోవాలని జమా మసీదు షాహీ ఇమామ్ బుఖారీ సూచించారు. ముస్లిం సోదరులు నెల రోజులుగా చేస్తున్న రంజాన్ ఉపవాసాలకు ముగింపు పలికి ఈద్ ఉల్ ఫితర్ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా వారు పెద్ద ఎత్తున దాన ధర్మాలు చేస్తారు. సింగపూర్, మలేషియాలో జూన్ 15న, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లో జరుపుకోగా భారత్‌లో రంజాన్ పండుగను రేపు జరుపుకుంటారు.

see also;తెలంగాణ ప్రభుత్వానికి కర్ణాటక మంత్రి ఫిదా..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat