యోగా అనేది ఒకటి రెండు వారాలు, నెలలు చేసేసి ఆపేసేది కాదు. అదొక నిరంతర ప్రక్రియ. దాన్ని అభ్యసిస్తున్న కొద్దీ శరీరం తేలిక అవుతుంది. ఆలోచనలు దారికి వస్తాయి. జీవన శైలిలో మంచి మార్పు వస్తుంది. అయితే, యోగాలలో కూడా అత్యంత ప్రమాదకరమైన యోగాసనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..!
1) షోల్డర్ స్టాండ్

2) స్టాండింగ్ ఫార్వర్డ్ బెండ్

3) బౌండ్ ట్రయాంగిల్ పోజ్

4) క్యామెల్ పోజ్

5) హెడ్ టు పుట్ పోజ్

6) ఫార్మిడబల్ పేస్ పోజ్

7) డిస్ట్రాయర్ ఆఫ్ ది యూనివర్స్ పోజ్

8) హ్యాండ్ స్టాండ్ స్కార్పియన్

9) వన్ హ్యాండెడ్ ట్రీ పోజ్

10) యోగా స్లీప్ పోజ్

Post Views: 351