Home / NATIONAL / అకాశ్ అంబానీ పెళ్లికార్డు ధర ఎంతో తెలుసా..?

అకాశ్ అంబానీ పెళ్లికార్డు ధర ఎంతో తెలుసా..?

 

ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన ఏం చేసిన అందులో ఓ వెరైటీ ఉంటది.తాజగా ముఖేష్ కొడుకు ఆకాశ్ పెళ్లి ప్రముఖ వజ్రాల వ్యాపారి అయిన రసెల్ మెహతా కూతురు శ్లోకాతో ఈ ఏడాది డిసెంబర్‌ నెలలో జరగనున్న విషయం విదితమే.అయితే ఈ పెళ్లి వేడుకలకు ముఖేష్ ఇప్పటినుండే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆకాశ్ శ్లోకా నిశ్చితారం ఈ నెల 30న ముంబై నగరంలో జరగనుంది. ఈ నేపథ్యంలో వీరి వివాహ ఆహ్వాన పత్రిక ఒకటి బయటికొచ్చింది. అయితే ఈ పెళ్లి పత్రిక అంబానీ స్థాయికి తగ్గట్టే భారీగా, బంగారం, ఇతర సరుకు సరంజామాతో దీన్ని తయారు చేశారు.అంతేకాకుండా డబ్బాలా రూపొందించిన ఈ పత్రికలో ఓ చిన్న గుడి ఉండి. డబ్బాకున్న గ్లాస్ డోరును తీయంగా లోపల బంగారంతో చేసిన ముంబై సిద్ధివినాకుడి విగ్రహం కనిపిస్తోంది. ఆ మందిరంపైన వెడ్డింగ్ కార్డు ఉంది.

అయితే దీని ధర రూ. లక్షన్నర అని సోషల్ మీడియాలోవార్తలు వస్తున్నాయి.అయితే దీనిపై ముఖేశ్ కుటుంబ సభ్యులు ఎవరూ అధికరింగా ప్రకటన చేయలేదు. ముఖేశ్ భార్య నీతా.. ఈ కార్డుకు సిద్ధి వినాయకస్వామి గుడిలో పూజలు చేయించారు.ఆ వీడియో మీకోసం..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat