ఏపీకి స్పెషల్ స్టేటస్ ను డిమాండ్ చేస్తూ వైసీపీ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.అయితే ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన నేతలు వైసీపీ ఎంపీల రాజీనామాల పర్వం సరికొత్తగా డ్రామాగా వారు అభివర్ణించారు.
SEE ALSO:వైఎస్ జగన్ పాదయాత్ర మరో చరిత్రాత్మక ఘట్టం..
ఈ క్రమంలో వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కల్సి తమ రాజీనామా లేఖలను ఆమోదించాలని కోరారు .అయితే స్పీకర్ మరోసారి తమ రాజీనామాలపై పునర్ ఆలోచించుకోవాలని సూచించారు.అయిన వినకుండా ఎంపీలు స్పెషల్ స్టేటస్ కంటే మాకు పదవులు ముఖ్యం కాదు అని ..కేంద్రం మోసం తీరుకు నిరసనగా రాజీనామాలు చేశాం.
SEE ALSO:ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ..ఎవరు మాకు పోటి వచ్చిన జిల్లా మొత్తం వైసీపీకే
ఆమోదించాలని కోరారు సదరు ఎంపీలు .ఈ నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ ఆ రాజీనామా లేఖలను ఆమోదించకుండా విదేశీ పర్యటనకు వెళ్లారు.ఆమె మరల ఈ నెల పద్దెనిమిదో తారిఖు వరకు తిరిగి రారు .అయితే విదేశాల నుండి తిరిగొచ్చిన మరుక్షణమే తమ రాజీనామాలను ఆమోదిస్తారు అని వైసీపీ ఎంపీలు అంటున్నారు ..