Home / ANDHRAPRADESH / జగన్ మగాడు ..బాబు రాజకీయ బ్రోకర్ -పోసాని కృష్ణమురళి ..!

జగన్ మగాడు ..బాబు రాజకీయ బ్రోకర్ -పోసాని కృష్ణమురళి ..!

దర్శక నిర్మాత,రచయిత పోసాని కృష్ణమురళి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై హైదరాబాద్ మహానగరంలోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా విరుచుకుపడ్డారు .ఈ రోజు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ నేతలు అవినీతి అక్రమాలు చేశారు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద అవినీతి పరుడు .

see also:వైఎస్ జ‌గ‌న్‌పై న‌టుడు పోసాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఆయన జైల్లో ఉన్నారు .ప్రతి శుక్రవారం ఆయన కోర్టు మెట్లు ఎక్కుతారు అని విమర్శలు చేస్తున్నారు.దీనికి కౌంటర్ గా మాట్లాడుతూ జగన్ అవినీతి పరుడు అయితే ఇప్పటివరకు ఒక్క కేసు అయిన బుజువైందా ..ఆయన మగాడు కాబట్టి ..ఎటువంటి అవినీతి అక్రమాలు చేయలేదు ..

see also:చంద్రబాబుపై నిప్పులు చెరిగిన పోసాని .!

కాబట్టి తన నిజాయితీని నిలబెట్టుకోవడానికి ప్రతి శుక్రవారం కోర్టుకు పోతున్నారు.బాబు కాదు కాబట్టే ఆయన తనపై నమోదు అవుతున్న కేసులలపై స్టేలు తెచ్చుకుంటూ రాజకీయ బ్రోకర్ పనులు చేస్తున్నారు  అని ఆయన ఆరోపించారు ..

see also;వైఎస్‌ జగన్‌ పాదయాత్ర మరో చరిత్రాత్మక ఘట్టం..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat