అందాల నటి శ్రీదేవి అకాల మరణం యావత్ సినీ ప్రపంచాన్ని, అభిమానులను ఎంతటి షాక్ కు గురి చేసిందో మనకు తెలిసిందే..ఈ క్రమంలోనే ఆమె చోటును భర్తీ చేసేందుకు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.ఈ క్రమంలోనే జాన్వీ తాజాగా నటించిన చిత్రం ధడక్.శశాంక్ కైతాన్ డైరెక్షన్ లో కరణ్ జోహర్ నిర్మించినఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ఇవాళ విడుదలైంది.
SEE ALSO:‘ముందు మీ అమ్మను.. తర్వాత నీ చెల్లిని.. ఆ తర్వాత నీ భార్యను రేట్లు ఎంతో కనుక్కో.. తర్వాత నా రేటు చెప్తా’
అయితే శ్రీదేవి కూతురుగా ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో.. జాన్వీని పదహారణాల అమ్మాయిగా చాలా అందంగా చూపించారు.
SEE ALSO:సాయి పల్లవి పెళ్లి ఫిక్స్..!
ఈ క్రమంలోనే ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఆకట్టుకుంటున్న జాన్వీ.. తాజాగా విడుదలైన ట్రైలర్ తో సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. మరాఠీ సూపర్ హిట్ మూవీ సైరాత్ కు హిందీ రిమేక్ ధడక్ మూవీ .ఈ సినిమాకు అజయ్ అతుల్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా వచ్చే నెల 20న విడుదలకానున్న విషయం తెలిసిందే.
Here it is, with love and a thumping heartbeat. The trailer of #Dhadak #Janhvi #Ishaan @apoorvamehta18 @ShashankKhaitan @DharmaMovies @ZeeStudios_ @kuttysujay https://t.co/Hrc8tOIbA9
— Karan Johar (@karanjohar) June 11, 2018