నిన్నప్రపంచవ్యాప్తంగా విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ నూతన చిత్రం “కాలా”.ఈ సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. రంజిత్ పా దర్శకత్వంలో రెండోసారి కూడా రజనీ ఫెయిల్ అయినట్టే కనబడుతుంది. మొదటిసారి కబాలి సినిమాతో దెబ్బతిన్న రజినీకాంత్ ఇప్పుడు కాలా సినిమా తో కాస్త కోలుకున్నప్పటికి.. కలెక్షన్స్ అంతంతమాత్రం గానే కనబడుతున్నాయి. ప్రస్తతం కాలా సినిమా మొదటి రోజు కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో.. మీరే చూడండి.
see also:
ఏరియా షేర్స్ (కోట్లలో )
నైజాం 1.25
సీడెడ్ 0.44
నెల్లూరు 0.13
కృష్ణ 0.26
గుంటూరు 0.40
వైజాగ్ 0.31
ఈస్ట్ గోదావరి 0.25
వెస్ట్ గోదావరి 0.20
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మొత్తం షేర్స్: 03.24 కోట్లు
see also:మరోసారి ఫిదా అయిన సమంత..!!
see also: