ఒకప్పుడు రాజకీయ నాయకులు అంటే సామాన్యులకి అందని ద్రాక్ష వంటి వారు , ఎప్పుడో ఓట్లు కొసం హడావుడిగా వచ్చి ఏవో నాలుగు గారడి మాటలు చెప్పి వెళ్ళిపొయేవారు ఆ రోజులలొ సామాన్యులకి రాజకీయ నాయకులకి మద్య పూడ్చలేని అగాధం ఉండేది. సామాన్యులు , నాయకులు , వ్యవస్థలు దశాబ్ధాలుగా ఈ పద్దతికి అలవాటు పడిపొయిన సమయం లో ఒక్కడి గా వచ్చాడు , తన తండ్రి ఆశయాలు గుండెల నిండా నింపుకుని , రాజకీయాలు అంటే ఇది కాదు నాయకత్వం అంటే ఇలా కాదు అని సరికొత్త చరిత్ర లిఖిస్తూ ప్రజల మద్య ఎదిగాడు , ప్రజలతొ నడిచాడు, వారి భాదలను తన భావాలుగా గొంతు ఎత్తి గర్జించాడు, నాయకులు ప్రజల మద్యనే ఉండాలి అని సంకల్పించాడు , పల్లె, పట్టణం, ఊరు, వాడా తేడా లేకుండా ప్రతి గుండెను తడుతూనే ఉన్నాడు. తల పండిన నేతల తో ఒంటరి కరవాలం మంచిది కాదు అని ఆత్మీయులు సలహాలు ఇచ్చినా వెన్ను చూపలేదు, ఏళ్ళుగా అదే పోరాటం, ఆదే నిబద్దత , నాయకులు ఎప్పుడూప్రజల కోసమే ఉండాలి ప్రజలకి అందుబాటులోనే ఉండాలి అని చెదలు పట్టిన పుస్తకాలలో చదివాం, ఎక్కడా కనపడలేదు – ఇన్ని రొజులకి మూసపద్దతి ని మూసిలొ కలుపుతు ఒక్కడు గా వచ్చాడు ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.
see also:కొడుకును ముఖ్యమంత్రి చేసి..చంద్రబాబు ప్రధాని అవుతాడంట..!
see also: