దువ్వాడ జగన్నాథం సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోవడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ మార్చాడు. కొత్త దర్శకులైతే పూర్తిగా శ్రమించడంతోపాటు.. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని వారే జాగ్రత్తలు తీసుకుంటారంటూ అందులో భాగంగానే వక్కంత వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నా పేరు సూర్య చిత్రం అప్పగించారు.
see also:
నా పేరు సూర్యతో కూడా అపజయాన్ని మూటగట్టుకున్నారు. దీంతో అప్సైట్ అయిన బన్నీ పాత విధానంలోనే నడుస్తున్నారు. స్టార్ డైరెక్టర్స్‌తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్ అంతా బిజీగా ఉన్నారు. అయితే, ఎన్టీఆర్ తో చిత్రానని తెరకెక్కించే పనిలో త్రివిక్రమ్, అలాగే, మహేష్ బాబుకు కథను వినిపించే పనిలో సుకుమార్‌లు బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే, విక్రమ్ కే కుమార్ చెప్పిన కథ బన్నీకి నచ్చినప్పటికీ .. అందులో సెకాండాఫ్ నచ్చలేదట. దీంతో సెకండాఫ్ కథను మార్చేలో పనిలో విక్రమ్ కే కుమార్ బిజీ బిజీగా గడుపుతున్నాడట.
see also:విడాకులపై మంచు మనోజ్ స్పందన ఇదే..!!
see also: