Home / SLIDER / తన భార్యతో నల్ల జాతీయుడు శృంగారం చేస్తుంటే వసీం అక్రమ్ చూస్తూ ..!

తన భార్యతో నల్ల జాతీయుడు శృంగారం చేస్తుంటే వసీం అక్రమ్ చూస్తూ ..!

పాకిస్తాన్ కు ప్రపంచ కప్ తెచ్చిపెట్టిన ఆ జట్టు మాజీ కెప్టెన్ ,త్వరలో జరగబోయే ప్రధాని పదవి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న ఇమ్రాన్ ఖాన్ మాజీ సతీమణి రేహమ్ ఖాన్ ప్రస్తుతం ఆ దేశం మీడియాలో మారుమ్రోగుతున్న పేరు ..గత కొన్నాళ్లుగా ఇమ్రాన్ ఖాన్ గురించి పలువురి గురించి వ్యక్తిగత విషయాలను ,రహస్యాలను బయటపెడుతూ వస్తున్నారు .

 తాజాగా  ఆమె పాకిస్తాన్ సీనియర్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ మీద పడ్డారు .ఈ సందర్భంగా తను రచించిన రేహమ్ ఖాన్ అనే ఆటో బయో గ్రఫీ పుస్తకంలో వసీం అక్రమ్ గురించి పేర్కొంటూ అక్రమ్ తన భార్యతో శృంగారం చేయడానికి ఒక నల్ల జాతీయుడ్ని ఏర్పాటు చేసి వాళ్ళిద్దరూ శృంగారం చేసుకుంటే చూస్తూ ఆనందించేవాడు అని ఆమె రాసుకొచ్చారు .

అయితే ఈ పుస్తక ప్రతులు ఆన్లైన్ లో లీక్ అవ్వడంతో ఈ విషయం బయటకు వచ్చింది.తనపై వస్తున్నా ఆరోపణల గురించి వసీం అక్రమ్ స్పందిస్తూ ఆమెపై పరువు నష్ట దావా వేస్తాను అని హెచ్చరించాడు .అంతే కాకుండా తొమ్మిదేళ్ళ కిందట చనిపోయిన తన భార్య గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమె నీచస్థాయికి నిదర్శనమని ఆయన ఫైర్ అయ్యారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat