సోషల్ మీడియా ..నేటి ఆధునిక సాంకేతిక యుగంలో టీవీ కనెక్షన్ లేని ఇల్లు ఉందేమో కానీ స్మార్ట్ ఫోన్ ఉండి సోషల్ మీడియా లేని ఇల్లు లేదంటే అత్యాశ ఏమో ..అంతగా సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యారు నేటి యువత.అలా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన ఒక యువతి యదార్ధ గాధ ఇది .
SEE ALSO:
అసలువిషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది యువతి.అదే క్రమంలో మయూర్ పాన్ షాప్ యజమాని ఉపేంద్ర వర్మకి సదరు యువతి ఫేస్ బుక్ లో పరిచయమైంది.ఈ పరిచయం కాస్త ఒకర్ని ఒకరు బయట కల్సేంతా స్థాయికి చేరుకుంది .
SEE ALSO:
ఈ క్రమంలో ఉపేంద్ర వర్మ సదరు ఉద్యోగిని బయటకలిశారు .ఈ నేపధ్యంలో ఉపేంద్ర మత్తు మందు ఇచ్చి ఆమెపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు .అంతే కాకుండా అత్యాచారం చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలను ,వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు .దీంతో చేసేది ఏమి లేక సదరు యువతి పోలీసులకు పిర్యాదు చేసింది ..
SEE ALSO: