ఒక చిన్నసాయం చేస్తే అది మనకు జీవితాంతం గుర్తుండిపోతుంది.అలాంటిదే ఓ పోలీస్ చేసిన చిన్న సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఆ పొలీస్ చేసింది చిన్న సాయం కాదు..పెద్ద సాయామే . రోడ్డు దాటడానికి కష్టపడుతున్న ఓ వృద్ధుడిని తన భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్లి రోడ్డు దాటించాడు ఆ పోలీస్. ఈ ఘటన చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో చోటు చేసుకున్నది. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ పోలీసును నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు.
Traffic police carries elderly across busy road on his back.
Traffic police carries elderly across busy road on his back.June 4th in Mianyang, Sichuan, an elderly on crutches was about to walk across a busy road. A traffic police who found him struggling, went to lifted him on his back and walked cross the road.
Publiée par PearVideo sur mercredi 6 juin 2018