Home / ANDHRAPRADESH / మంత్రి అఖిల ప్రియ షాకింగ్ డెసిషన్ ..!

మంత్రి అఖిల ప్రియ షాకింగ్ డెసిషన్ ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ తరపున గెలుపొంది ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గత కొన్నాళ్లుగా పార్టీ మారుతున్నారు అని వార్తలు వస్తున్నా సంగతి తెల్సిందే.

see also:

అందులో భాగంగా మంత్రి అఖిల ప్రియ ,టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదంపై ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపించుకొని ఎన్నో సార్లు సర్దిచెప్పిన కానీ ఈ వివాదం సర్దుమనగలేదు .

see also:వైఎస్ జగన్ సంచలన ట్వీట్..!!

see also:

అంతే కాకుండా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల్లో ఏవీ సుబ్బారెడ్డికి అవకాశం బాబు ఇవ్వనున్నట్లు ..అందుకు తగ్గట్లు ఏవీ ఇప్పటికే భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి .తనపై వస్తున్నా వార్తలపై స్పందించిన మంత్రి అఖిల ప్రియ మీడియాతో మాట్లాడుతూ తను పార్టీ మారుతున్నట్లు వస్తున్నా వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు .ఆళ్లగడ్డ నుండి టీడీపీ తరపునే  తనే బరిలోకి దిగుతా అని ఆమె కుండ బద్దలు కొట్టినట్లు తేల్చి చెప్పారు ..

see also:

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat