ప్రముఖ నటి రాథికా శరత్ కుమార్ అమ్మమ్మ అయ్యారు. బుధవారం రాత్రి ఆమె కుమార్తె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రాథిక తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన కుమార్తెకు మగ బిడ్డ అని, తాను అమ్మమ్మ అయినట్టు రాథిక తెలిపింది.
see also;విడాకులపై మంచు మనోజ్ స్పందన ఇదే..!!
see also:
ప్రస్తుతం రాధిక సినిమాల్లో నటిస్తూనే.. మరో పక్క డైలీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన రాజా ది గ్రేట్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించింది. తనకు మనవడు పుట్టడం చాలా ఆనందంగా ఉందని, ఈ ఆనందంతో మాటలు రావడం లేదంటూ రాధిక సోషల్ మీడియా అకౌంట్‌లో పేర్కొంది.
see also: