Home / SLIDER / ముస్లింల సంక్షేమానికి రూ.2 వేల కోట్లు..సీఎం కేసీఆర్

ముస్లింల సంక్షేమానికి రూ.2 వేల కోట్లు..సీఎం కేసీఆర్

ముస్లింల సంక్షేమానికి రూ.2 వేల కోట్లను కేటాయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం దావత్-ఎ-ఇఫ్తార్ కార్యక్రమం జరిగింది. ఈ ఇఫ్తార్ విందుకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదన్నారు. అల్లా దయతో తెలంగాణ సిద్ధించిందని సీఎం కేసీఆర్ అన్నారు.

see also:

ఈ ఇఫ్తార్ విందులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మండలి చైర్మన్ స్వామి గౌడ్, మంత్రులు నాయిని, హరీశ్ రావు, తలసాని, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు.

see also:

see also:హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat