బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చిన హీరోయిన్లలో అమైరా దస్తూర్ ఒకటి. మనసుకు నచ్చింది సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన మైరా దస్తూర్ తాజాగా వచ్చిన రాజుగాడు చిత్రంలోనూ నటించింది. పాజిటివ్ అంచనాల మధ్య వచ్చిన ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇలా మైరా దస్తూర్ టాలీవుడ్‌లోకి ఎంటర్ అవగానే రెండు ఫ్లాప్స్‌ను తన ఖాతాలో వేకుంది.
అయితే, మైరా దస్తూర్ మాత్రం ఆ ఫ్లాప్స్‌నేమీ పట్టించుకోకుండా తన హాట్ ఫోటోస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తన అభిమానులకు మరింత దగ్గరవుతోంది. యువత టెంపరేచర్‌ను పెంచేస్తోంది. ఇలా తన అభిమానులను పంచుకునే పనిలో బిజీగా ఉంది అమైరా దస్తూర్.